19-06-2013న గాయత్రి జయంతిని పురస్కరించుకొని మన DISPENSARY లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా గాయత్రి హోమము నిర్వహించడం జరిగింది . మాష్టారు గారి దీవెనలతో కార్యక్రమము దిగ్విజయముగా సాగింది . భక్తులందరూ భక్తి ప్రపత్తులతో గాయత్రి మాతను సేవించారు . చివర్లో పూర్ణాహుతి కార్యక్రమము ప్రత్యేకము గా నిలిచింది . గాయత్రి జయంతి ని పురస్కరించుకొని అక్షరాభ్యాసం కూడా చేయడం జరిగింది .
Saturday, 22 June 2013
Tuesday, 28 May 2013
SAMSKRITHA BHARATHI SHOBHA YATRA
25 ఏప్రిల్ నుండి 29 ఏప్రిల్ వరకు సంస్కృత భారతి , మాస్టర్ ఇ . కే . ఆధ్యాత్మిక సంస్థ కొత్తగూడెం ద్వియుక్త ఆధ్వర్యంలో సంస్కృత భాషా ప్రవేశ వర్గ నిర్వహించడం జరిగింది ..జిల్లా లోని 56 మంది విద్యార్ధులు పాల్గొనడం జరిగింది .... ఉపాధ్యాయులు - ఖమ్మం నుంచి సోమయాజులు గారు, శ్రీమతి అపర్ణ . సమారోహణ కార్యక్రమంలో అతిధి గా "ఉపద్రష్ట" వెంకటరమణ మూర్తి గారు విచ్చేశారు...మాస్టారు గారి దివ్యాశీస్సులతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగింది ...
Wednesday, 24 April 2013
Subscribe to:
Posts (Atom)


















