19-06-2013న గాయత్రి జయంతిని పురస్కరించుకొని మన DISPENSARY లో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా గాయత్రి హోమము నిర్వహించడం జరిగింది . మాష్టారు గారి దీవెనలతో కార్యక్రమము దిగ్విజయముగా సాగింది . భక్తులందరూ భక్తి ప్రపత్తులతో గాయత్రి మాతను సేవించారు . చివర్లో పూర్ణాహుతి కార్యక్రమము ప్రత్యేకము గా నిలిచింది . గాయత్రి జయంతి ని పురస్కరించుకొని అక్షరాభ్యాసం కూడా చేయడం జరిగింది .



















Gayathri Homam picture are very nice.everyday i am seeing Gayathri Homam photo.but your blog pictures are very clear
ReplyDeleteGayathri Homam