"కాశీ" విశ్వనాధుని ఆలయానికి ఆలవాలం !!!!
కాశి అన్నపూర్ణ దేవి నిలయం !!!!!!
ఆ కాశి నుండి ప్రవహించు అపూర్వ గంగా నది విశ్వనాధుని ఆశీస్సులను ,అన్నపూర్ణా
దేవి ఆప్యాయతను తీసుకువచ్చింది .......
వడ్డించేవారు అన్నపూర్ణ దేవి స్వరూపాలైతే ,
భోజనం చేసే వారు సాక్షాత్తు పరమ శివులే !!!!!
No comments:
Post a Comment