అందరికి నమస్కారం!
సప్థాశ్వరధమా రూడం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేతపద్మదరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం!!!
రధ సప్తమిని పురస్కరించుకొని మన కొత్తగూడెం వైద్యాలయము లో 17-02-2013,ఆదివారం ఉదయం 6 నుండి సాయం కాలం 6 వరకు ఆదిత్యహృదయం పారాయణం జరుగును...తామెల్లరూ ఆహ్వానితులే....
No comments:
Post a Comment